TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం

అశ్వారావుపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గుంపుల రవితేజ తండ్రి గుంపుల రాంబాబు ఇటీవల వారి స్వగృహం(సారపాక)నందు గుండెపోటుతో మరణించారు. ఈ రోజు వారి స్వగృహంలో వారికి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపి వారి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సర్పంచ్ కారం సుధీర్ కుమార్, కుంజా రవి, కౌలురి ప్రసాద్, అజీజ్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Former Sarpanch Karam Sudheer