TRINETHRAM NEWS

Former MLA Vallabhaneni Vamsi’s petition in the High Court

Trinethram News : 14th Aug : గన్నవరం

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన వంశీ..

నేడు విచారణ చేయనున్న హైకోర్టు

ఓటమి తరువాత విదేశాలు పారిపోయిన వంశీ… అమెరికా లో గ్రీన్ కార్డు కోసం అప్లై చేసినట్లు సమాచారం..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Former MLA Vallabhaneni Vamsi's petition in the High Court