
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : దోమ.రంజాన్ పర్వదినం సందర్బంగా సోమవారం పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి దోమ మండల కేంద్రంలో ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు ముస్లిం సోదరులు మాజీ ఎమ్మెల్యే ను మజీద్ లో శిర్కుర్మా విందులో పాల్గొనాలని ఆహ్వానించారు మాజీ సర్పంచ్ కె రాజిరెడ్డి మాజీ జడ్పీటీసీ ఎంపీపీ లక్ష్మయ్య రాజగోపాల్ చారి పార్టీ అధ్యక్షులు గోపాల్ గౌడ్ కో ఆప్షన్ సభ్యులు ఖాజా పాషా సదర్ జిలాని పరిగి నాయకులు అశోక్ సురేందర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆంజనేయులు భాస్కర్ శ్రీనివాస్ నరేందర్ రెడ్డి బోయిని బుచ్చయ్య ముస్లిం పెద్దలతో తో కలిసి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి రంజాన్ ఉత్సవాళ్ళో పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
