TRINETHRAM NEWS

మాజీమంత్రివర్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ రేపటి (24-1-2024) బుధవారం పర్యటన వివరాలు :

1.)తేది 24-1-2024 సాయంత్రం 4:00 గంటలకు కైకలూరు మండలం రామవరం గ్రామం లో ఆత్మీయ సమావేశమునకు హాజరు అవుతారు..సమావేశములలో ఆ గ్రామ అభివృద్ధి గురించి మరియు సమస్యలను తెలుసుకుంటారు…

2.)సాయంత్రం 5 :00 గంటలకు కైకలూరు మండలం వదర్లపాడు గ్రామంలో ఆత్మీయ సమావేశమునకు హాజరు అవుతారు..సమావేశములలో ఆ గ్రామ అభివృద్ధి గురించి మరియు సమస్యలను తెలుసుకుంటారు…

ఇట్లు
డా”కామినేని శ్రీనివాస్ కార్యాలయం