TRINETHRAM NEWS

గృహప్రవేశానికి పాల్గొన్నారు మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాపరెడ్డి

త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 1: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా: కావలి, కావలి పట్టణం 27వ, వార్డు వైఎస్ఆర్సిపి వార్డ్ ఇంచార్జ్ మరియు మాజీ కౌన్సిలర్ కలికి శ్రీనివాసులు రెడ్డి , నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలియజేసిన కావలి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మరియు మాజీ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి , మరియు వైఎస్ఆర్సిపి నాయకులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ramireddy Prathapareddy