
Trinethram News : వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం లింగాల మండలంలో అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న అరటి పంటలను పరిశీలించి నష్టపోయిన రైతులను పరామర్శించిన జగన్
రైతులతో మాట్లాడి జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
