TRINETHRAM NEWS

Former CM Jagan met YCP MPs today

Trinethram News : అమరావతి:

నేడు వైసీపీ ఎంపీలతో మాజీ సీఎం జగన్‌ భేటీ

క్యాంప్‌ ఆఫీస్‌లో ఎంపీలతో భేటీకానున్న వైఎస్ జగన్

హాజరుకానున్న వైసీపీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు

పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్న మాజీ సీఎం జగన్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Former CM Jagan met YCP MPs today