TRINETHRAM NEWS

For the first time “Skin Bank” was established in the Indian Army

Trinethram News : భారత ఆర్మీ తొలిసారిగా స్కిన్‌ బ్యాంకును ప్రారంభించింది. ఆర్మీ సిబ్బంది, వారి కుటుంబసభ్యులకు తీవ్రమైన కాలిన గాయాలు, చర్మ సంబంధ చికిత్స అందించేందుకు దీనిని అందుబాటులోకి తెచ్చింది.

ఈ స్కిన్‌ బ్యాంకులో ప్లాస్టిక్‌ సర్జన్లు, టిష్యూ ఇంజినీర్లు, ప్రత్యేక సాంకేతిక నిపుణులు సహా వైద్య నిపుణులు బృందం ఉంటుందని రక్షణ శాఖ మంగళవారం తెలిపింది.

ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్‌లో
ఈ స్కిన్‌ బ్యాంకును ప్రారంభించినట్టు పేర్కొంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

For the first time "Skin Bank" was established in the Indian Army