TRINETHRAM NEWS

Trinethram News : తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో విషాదం చోటుచేసుకుంది.

మహాశివరాత్రి సందర్భంగా గోదావరిలో స్నానానికి దిగిన ఐదుగురు యువకులు గల్లంతయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆరా తీశారు.

ఈతగాళ్ల సాయంతో యువకుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

youths lost in Godavari