TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్,తూర్పుగోదావరి జిల్లా, కడియం,మండపేట రూరల్, రాజనగరం పోలీస్ స్టేషన్ పరిధిలో, చోరీ చేస్తూ ఐదుగురు వ్యక్తులు అరెస్ట్, చేసి వారి వద్దనుండి, 5.40 లక్షల విలువైన బంగారం రాగి తదితర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు, ఈ సందర్భంగా డీఎస్పీ భవ్య కిషోర్, కడియం సి ఏ వెంకటేశ్వరరావు తో కలిసి, విలేకరుల సమావేశంలో శనివారం వివరాలను వెల్లడించారు, నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన సిబ్బందిని అభినందించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

theft arrested