TRINETHRAM NEWS

ఆర్థిక సహాయం అందజేత

డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రానికి చెందిన కీ, శే , మందుల అంజమ్మ ఇటీవల అనారోగ్యంతో స్వర్గస్తులైనారు. ఆదివారం ముదిరాజ్ మహిళా సంఘం ఆధ్వర్యంలో మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి 7500, రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో గిర మోని వరమ్మ, మేకల సాయమ్మ, మందుల రజిత, మందుల నరసమ్మ, సైదులు సలయ్య, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Financial aid