
తేదీ : 05/04/2025. నెల్లూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆ ఊరు నుండి పామూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు సంగంకొండ మలుపు వద్ద ఆయిల్ ట్యాంకర్ ను ఢీకొట్టడం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్నటువంటి పదిహేను మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
