Female Conductor : ప్రయాణికుడిపై మహిళా కండక్టర్ దాడి

TRINETHRAM NEWS

Trinethram News : APSRTC బస్సులో ‘చిల్లర’ గొడవ ప్రయాణికుడిపై కండక్టర్ దాడి చేసేవరకూ వెళ్లింది. కృష్ణా(D) ఉయ్యూరు డిపోకు చెందిన బస్సులో ఎక్కిన మల్లికార్జునరావు టికెట్ కోసం రూ.200 నోటు ఇచ్చాడు. పెద్ద నోటు ఇస్తే ఎలా అని మహిళా కండక్టర్ ప్రశ్నించడంతో వివాదం మొదలైంది.

ఈక్రమంలోనే మల్లికార్జునరావు తనను దుర్భాషలాడాడంటూ అతడి చొక్కా కాలర్ పట్టుకొని బస్సు కిందకి దింపింది. అతడిపై దాడి చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Female conductor attacks passenger

You cannot copy content of this page

Scroll to Top