ఘోర ప్రమాదం
అల్లూరి సీతారామరాజు జిల్లా! అనతగిరి జనవరి 5:త్రినేత్రం న్యూస్ ఛానల్ రిపోర్టర్
అనంతగిరి మండలం, కొండిబ పంచాయతీ పరిధిలోని టైడా ఆంద్ర ప్రదేశ్ టూరిజం,జంగిల్ వీల్స్, వంపు దగ్గర్లో స్కూటీ మరియు ఆర్ టీ సి బస్ ప్రమాదం జరిగింది, స్కూటీ లో ప్రయాణిస్తున్న వ్యక్తి ఏపీ.ఎస్.ఆర్.టిసి బస్ చక్రాల క్రింద పడి తల గుర్తు పట్టలేని విదంగా నుజ్జు నుజ్జు. అవ్వడంతో. ఎవరో తెలియటం ఆని పరిసర గ్రామస్థులు తెలిపారు.అనంతగిరి పోలీసులు వచ్చి దర్యాప్తు చేస్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App