యూరియా కోసం రైతుల పాట్లు
Trinethram News : నిర్మల్ జిల్లా తానురు మండల కేంద్రంలోని హంగిర్గ సొసైటీలో యూరియా కోసం చెప్పులను క్యూ లైన్ లో పెట్టి రైతుల అవస్థలు
అధికారులు అరకొరగా యూరియా సరఫరా చేస్తున్నారని రైతుల ఆవేదన…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


