TRINETHRAM NEWS

ఎ ఎల్ ఎమ్ సన్మానిస్తూ రైతులు

త్రినేత్రం న్యూస్ గొల్లపల్లి : గొల్లపల్లి మండలం అగ్గిమల్ల గ్రామంలో ఈరోజు గ్రామపంచాయతీ వద్ద కరెంట్ డిపార్ట్మెంట్ ఎ ఎల్ ఎమ్ వరుణ్ నాలుగు సంవత్సరాలుగా గ్రామంలోని రైతులకు గ్రామానికి కరెంటు సంబంధించి అనేక రకాల సేవలు అందిస్తున్న కరెంటు ఉదోగికి గ్రామస్తులు తన పనితీరును గుర్తిస్తూ రైతులతో తను మెదులుతున్న తీరు పట్ల రెైతులు అందరు ఆనందం వ్యక్తం చేస్తూ అట్టి కరెంటు ఉద్యోగిని రైతు సంఘాల పెద్దలు యాదవ సంగ పెద్దలు ముదిరాజ్ సంఘ పెద్దలు గ్రామంలోని వినాయక జంక్షన్ యూత్ సభ్యులు రాజకీయ నాయకులు అందరు కూడా శాల్వాతో సన్మానిస్తూ ప్రశంసించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Farmers