TRINETHRAM NEWS

బొల్లాపల్లి : బోల్లాపల్లి మండలం మూగ చింతలపాలెంలో సోమవారం రాత్రి విద్యుత్ తీగల తగిలి రైతు మృతి చెందాడు పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం పొగాకు చెక్కులను ట్రాక్టర్ లో లోడ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు నాగేశ్వరావు కు కరెంట్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు ఒక దేహాన్ని పోస్ట్ మార్టo నిమిత్తం వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Farmer dies electric shock