Fake CI : నకిలీ సీఐ హల్ చల్

TRINETHRAM NEWS

తేదీ : 28/11/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); తిరుపతిలో నకిలీ సీఐ హల్ చల్ చేశాడు. రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ సీఐగా పనిచేస్తున్నానంటూ శివయ్య అనే వ్యక్తి హడావిడి చేయడం జరిగింది. చినగొట్టిగల్లు మండలం, జంగవాండ్ల పల్లిలో కూడా ఓ జంట మధ్య రాజీ కేసులో స్టేషన్ లో హంగామా చేసాడు.
పోలీసులకు అనుమానం రావడంతో అదుపులోకి తీసుకున్నారు. వాళ్లు ఆయనను విచారించగా నకిలీ సి ఐ బాగోతం బయటపడింది. అన్నమయ్య జిల్లా కెవి పల్లి పోలీస్ స్టేషన్ లో తనపై రెడ్ శాండిల్ నమోదయింది . కలకడ మండలం, పెద్ద కమ్మపల్లి వాసిగా గుర్తించడం జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Fake CI in the news

You cannot copy content of this page

Scroll to Top