TRINETHRAM NEWS

త్వరలో మాజీమంత్రి హరీష్ రావు పాదయాత్ర

Trinethram News : Telangana : సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సంగమేశ్వర ఆలయం వద్ద పాదయాత్రను ప్రారంభించనున్న హరీష్ రావు

ఆ ప్రాజెక్టుల నిర్దేశిత ఆయకట్టు ప్రాంతాల్లో వారం రోజులు.. 130 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్న హరీష్ రావు

గ్రామాల్లో రోజుకో సభ.. చివరి రోజు సభకు హాజరు కానున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

WhatsApp Image 2025 02 12 at 14.41.34
Ex-minister Harish Rao