
త్రినేత్రం న్యూస్, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, అనపర్తి ఎస్ ఎన్ ఆర్ ఫంక్షన్ హల్ లో అనపర్తి, రంగంపేట మండలాల బిజెపి కమిటీ కార్యవర్గ సభ్యులను ప్రకటించి,అనపర్తి, రంగంపేట మండలాల బిజెపి అధ్యక్షులు కర్రి బుల్లిరెడ్డి, ఎమ్ .ఏ .ఎస్ .ఎస్ . పద్మనాభరావు (సాయిరామ్), అనపర్తి, రంగంపేట మండలాల బిజెపి ఉపాధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులను సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,తూర్పుగోదావరి జిల్లా బిజెపి అధ్యక్షులు పిక్కి నాగేంద్ర,అనపర్తి నియోజకవర్గం బిజెపి కన్వీనర్ శివరామకృష్ణరాజు, రంగంపేట రిటర్నింగ్ అధికారి రజని.
ఈ కార్యక్రమంలో అనపర్తి, రంగoపేట మండలాల బిజెపి నాయకులు, కార్యకర్తలు, అనపర్తి నియోజకవర్గం ఎన్ డి ఏ నాయకులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
