శ్రీకాంత్ కోండ్రు : బాపట్ల పీపుల్స్ టాక్ (BPT survey ) సర్వే రిపోర్ట్
బాపట్ల నియోజకవర్గ మొత్తం ఓటర్ల సంఖ్య :
సుమారు- 1,82,000 .
ఊహించదగ్గ ఓట్ల నమోదు (టోటల్ పోల్ ) :
సుమారు – 1,60,000.
ఇతరులకు పడే ఓట్లు :
సుమారు – 10,000.
వైస్సార్సీపీ కి పడే ఓట్లు :
సుమారు – 69,000.
(2019 ఫలితాలలో వైస్సార్సీపీ కి 79 వేల ఓట్లు పడగా, లోకల్ క్యాడర్ లో అసమ్మతి, ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్, రెడ్డి, ఎస్సి, మైనారిటీ సామాజిక వర్గం నుండి టీడీపీ లో చేరికల పరంపర, నరేంద్ర వర్మ సేవా కార్యక్రమాలు, నరేంద్ర వర్మ ఫేస్ చెరిష్మా…. మొత్తం మీద 10 వేల ఓట్లు వైస్సార్సీపీ కి మైనస్ అవుతుందని విశ్లేషకుల అంచన )
టీడీపీకి 2024 లో అదనంగా సమకూడే ఓట్లు
సుమారు – 11,000.
టీడీపీ – జనసేన కి పడే ఓట్లు :
సుమారు – 81,000.
అంటే నరేంద్ర వర్మకు 11వేల మెజారిటీ స్పష్టంగా కనిపిస్తుంది ….. నియోజకవర్గంలో బాహాటంగా ప్రతి నోట అదే మాట నరేంద్ర వర్మదే విజయం అని…..
( 2019 ఫలితాలు )
వైస్సార్సీపీ =79,836
టీడీపీ = 64,637
జనసేన =4,006