ఏపీలో ‘ఉపాధి’ కూలి రోజుకు రూ.300
Trinethram News : అమరావతి
ఏపీలో ఉపాధి హామీ పథకం కూలీలకు రోజుకు రూ.300 ఇచ్చేందుకు కూటమిప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.ఇప్పటి వరకు రూ.255 కూలి ఇస్తుండగా దీనిని రూ.300కు పెంచేందుకు సీఎంచంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారు. పనులు ఎలా చేపడితే రూ.300 కూలి వస్తుందో కూలీలు, మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లకు ఇప్పటికే అవగాహన కల్పించారు.దీనిపై కలెక్టర్లు, డ్వామా పీడీలకు పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ ఉత్తర్వులు జారీ చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App