TRINETHRAM NEWS

తేదీ : 21/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఎల్ఐసి ఏజెంట్ల భద్రత, భీమా రంగ స్థిరత్వాన్ని కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే కమిషన్ మార్పులను రద్దు చేస్తూ, వేజంట్ల ఆర్థిక భద్రతకు భరోసా కల్పించాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది.

ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాలు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు నివేదిక సమర్పించారు. ఇటీవల ఏలూరులో ఎల్ఐసి ఏజెంట్లు ఎంపీ ని కలిసి వినతి పత్రం అందించిన విషయం తెలిసిందే.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Eluru MP who sent