కాకినాడ పోర్టు వ్యవహారంలో మరోసారి ఈడీ నోటీసులు జారీ
Trinethram News : ఎంపీ విజయసాయి రెడ్డి, ఆయన వియ్యంకుడు, అరబిందో ఫార్మా పీ.శరత్ చంద్రారెడ్డిలకు నోటీసులు
గతంలో పార్లమెంట్ సమావేశాల పేరుతో ఎంపీ విజయసాయి, అనారోగ్య కారణాలతో శరత్ చంద్రారెడ్డి విచారణకు డుమ్మా
ఇప్పటికే విచారణకు హాజరైన వైవీ సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి
విచారణకు రావాలని మరోసారి విక్రాంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసే అవకాశం
రూ.494 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి?.. ఎవరిచ్చారు..? అసలు అరబిందో ఆ డబ్బులు ఎలా సమకూర్చింది అన్న అంశాలపై కొనసాగుతున్న విచారణ
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App