TRINETHRAM NEWS

నేటి నుంచి ఫార్ములా-ఈ రేసు కేసులో ఈడీ విచారణ

Trinethram News : Telangana : కాసేపట్లో ఈడీ ముందుకు HMDA మాజీ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్ఎన్ రెడ్డి

ఇవాళ బీఎల్ఎన్ రెడ్డిని, 3న అర్వింద్ కుమార్‌ను, 7న కేటీఆర్‌ను తమ కార్యాలయంలో జరిగే విచారణకు రావాలని ఇప్పటికే వారికి సమన్లు జారీ చేసిన ఈడీ

హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ రేస్‌ల నిర్వహణ నిమిత్తం హెచ్ఎండీఏ ఖాతా నుంచి లండన్‌లోని ఫార్ములా ఈ- ఆపరేషన్స్(ఎస్ఈవో) ఖాతాకు బదిలీ అయిన సొమ్ము గురించి ఆరా తీయనున్న ఈడీ…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App