
తూర్పుగోదావరి జిల్లా : రాజముండ్రి ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో తూర్పు గోదావరి జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు,మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పిసి కామెంట్స్….
ప్రస్తుత ప్రభుత్వంతో రాష్ట్రంలో పౌర సమాజానికి ముప్పు పొంచి ఉంది
ఫిర్యాదు చేసిన వ్యక్తులను ముద్దాయిలుగా మారుస్తున్నారు
చంద్రబాబు రాజకీయం అంతా కుట్ర కుతంత్రాలతో నుండి ఉంటుంది
స్థానిక సంస్థల్లో బలం లేకపోయినా బలవంతంగా దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు
ప్రజలు మనోభావాలకు విరుద్ధంగా నాయకులను కొనుగోలు చేస్తున్నారు.
ప్రతిపక్షాలను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారు
కొనుగోలు రాజకీయాలకు చంద్రబాబే ప్రధాన నిదర్శనం
హైదరాబాదులో ఎమ్మెల్సీ ఎన్నికల కొనుగోలుకు సంబంధించి ఓటుకు నోటు కేసులో చంద్రబాబు రెడ్ హ్యాండెడ్గా దొరికారు
ఉమ్మడి రాజధాని 10 ఏళ్ళున్న రాత్రికి రాత్రే చంద్రబాబు వచ్చేసారు…
తెలంగాణ నుంచి రావలసిన
ఆస్తులు విలువ లక్షా పదివేల కోట్లు చంద్రబాబు వల్లే రాలేదు ..
గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రం అప్పుల్లో కూరుకు పోతుందని అనేక ఆరోపణ చేశారు
కేవలం అధికారం కోసం విష ప్రచారం చేశారు
గడచిన తొమ్మిది నెలల్లో లక్ష 43వేల కోట్లు అప్పులు చేశారు
తాను ప్రకటించిన నవరత్నాలను అమలు చేయలేదని ఏనాడు జగనన్న చెప్పలేదు
అధికారంలోకి వచ్చి 8నెలలు గడుస్తున్నా ఒక్క పథకం కూడా సజావుగా అమలు చేయలేకపోయారు
సమాజానికి అవసరమైన పనులు వైఎస్ జగన్ చేశారు… విద్య, వైద్య విభాగాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధికి కృషి చేశారు
కరోనాను ఎదుర్కోవడంలో జగన్మోహన్రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలిచారు
ఖజానాకు వస్తున్న ఆదాయం ఏం చేస్తున్నారో చంద్రబాబు చెప్పాల్సిన అవసరం ఉంది
ప్రజలకు భరోసా కల్పించాల్సిన ముఖ్యమంత్రి ప్రతిపక్షాలపై నిందలు వేయడం ద్వారా తప్పించుకుంటున్నానని భావిస్తున్నారు
అధికారులకు వచ్చిన 100 రోజుల్లోనే గంజాయి నిర్మూలిస్తామన్నారు… ఇప్పుడు ఎక్కడ చూసినా గంజాయే కనిపిస్తుంది
రాష్ట్రంలో ఆడబిడ్డపై యాసేడ్ దాడి జరిగితే హోం మంత్రి మ్యూజికల్ నైట్ లో తరిస్తున్నారు
ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే సహించనన్న పవన్ కళ్యాణ్ …. యువతిపై యాసిడ్ దాడిజరిగితే ఎందుకు స్పందించలేదు
ఇసుక అక్రమ రవాణా వల్ల వచ్చే ఆదాయం ఎవరి జేబుల్లోకి వెళుతుంది…
ఇసుక దోపిడీ జరగడానికి కారణం ప్రభుత్వమే…
పర్యావరణాన్ని రక్షించాల్సిన ప్రభుత్వం దారుణంగా ఇసుక అక్రమాలకు పాల్పడుతుంది
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అత్యాచారం జరగని రోజు అంటూ లేదు
పోలవరం విషయంలో చంద్రబాబు చారిత్రక తప్పిదం చేశారు
పోలవరం ఎత్తు తగ్గిస్తుంటే కనీసం ఎంపీల ద్వారా చంద్రబాబు అడ్డు కట్టు వేసే ప్రయత్నం చేయలేకపోయారు
అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఆస్తులు మాత్రమే పెరిగాయి.. ప్రజల జీవన ప్రమాణాలు ఏమాత్రం పెరగలేదు
చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రి
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
