TRINETHRAM NEWS

Trinethram News : రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 5.1గా నమోదు

సముద్రంలో 91 కిలోమీటర్ల లోతున భూకంపం

ఉదయం 6.10 గంటలకు ప్రకంపనలు

పశ్చిమబెంగాల్‌, ఒడిశాలో పలు ప్రాంతాల్లో కంపించిన భూమి

భూకంపం ధాటికి కొల్‌కతాలో కంపించిన భూమి

బయటకు పరుగులు తీసిన జనం

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Earthquake in Bay of Bengal