Trinethram News : ఆంధ్రప్రదేశ్ : డ్వాక్రా మహిళలకు 80 శాతం రాయితీతో డ్రోన్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించనున్నాయి.
ఈ ఏడాది 440 మంది మహిళలకు డ్రోన్లు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డ్రోన్ ధర రూ.10 లక్షలు ఉండగా.. రూ.8 లక్షలు రాయితీ లభిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో 88 మంది లబ్ధిదారులను సెర్ప్ అధికారులు గుర్తించారు.
మిగిలిన వారిని ఈ నెలాఖరులోగా ఎంపిక చేయనున్నారు. త్వరలోనే లబ్ధిదారులకు డ్రోన్లు అందిస్తారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


