
తేదీ : 14/04/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలం, తిరువూరు, ఏ కొండూరు, విజయవాడ వెళ్లే నాలుగు రోడ్ల సెంటర్లో ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ను బహుజన దళిత ఐక్యవేదిక అధ్యక్షులు ముత్తంశెట్టి. శ్రీనివాస్, కార్యదర్శి కొండా..రాజ్ కుమార్, బిజెపి వై అధ్యక్షులు చందు సుధాకర్, మరియు ఉమ్మడి కూటమి నాయకులు , గ్రామ సర్పంచ్, ఎంపీడీవో, ఎంపీటీసీ డాక్టర్.
బాబాసాహెబ్ అంబేద్కర్ నూ ట ముప్ఫై ఐదు వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. వివిధ పార్టీల వారికి , పత్రికా విలేకరులకు , శుభాకాంక్షలు తెలియజేశారు. అంబేద్కర్ జీవితాన్ని అలాగే వారి భార్య పిల్లలను , దేశం కోసం త్యాగం చేసినటువంటి ఆయన అని కొనియాడారు. భారత రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్.
అన్ని కులాల వారికి రిజర్వేషన్లు కల్పించబడ్డాయంటే ఆ ఘనత ఆయనదే. జయంతి సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించింది అంటే , ప్రజలు జరుపుకునే పండుగలు ఏం పండుగలు అయితే ఉన్నాయో వాటికి ప్రభుత్వం సెలవు ప్రకటించడం జరుగుతుంది. అదేవిధంగా ఇది కూడా ఒక పండుగ కాబట్టి ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అంబేద్కర్ అంటే ప్రపంచానికే దేవుడు. ప్రజల కోసం, దేశం కోసం ఆయన పనిచేశారు.
తనకోసం కాదని వివరించడం జరిగింది. ఆయన విగ్రహానికి, జ్యోతిరావు పూలే, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జై భీమ్ జై భీమ్ జై భీమ్ అంటూ నినాదాలు చేయడం జరిగింది. బహుజనులకు , అణ గారిన వర్గాలు వారి పెట్టుబడి జరిగే వర్గాల హస్తాల్లో చిక్కి బలై పోతున్నటువంటి వాళ్లకు క్రియ రూపంలో కలగజేయడానికి మన వంతు మనం, ప్రభుత్వం చేసిన నాడే ఈ యొక్క అరాచకాలు గురించి అడగాలి.
జనాలకు ఆయన వల్ల రక్షణ కలుగుతుంది కాబట్టి మన వంతుగా ఈ బహుజన ఐక్యవేదిక తరపున ఎందరమైతే ఉన్నామో , ఏదైనా అనగానే వర్గాల వారికి అన్యాయం జరిగినప్పుడు మన యొక్క పార్టీలను పక్కనపెట్టి దాన్ని ఎదుర్కోవడానికి మనమందరం కలిసి పోరాడాలి అని బహుజన దళిత ఐక్యవేదిక అధ్యక్షులు మరియు, కార్యదర్శి సభలో ఉన్న వాళ్ళందరూ వివరించడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
