జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 27 at 8.29.55 AM

TRINETHRAM NEWS

ఎచ్చెర్లలో డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీకి సంక్రాంతి సెలవులు ప్రకటించారు.

శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్లలోని డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ కి సంక్రాంతి సెలవులు ప్రకటించారు. క్రిస్మస్ కోసం ఈ నెల 24 నుంచి సెలవులు ఇచ్చారు.

ఐతే ఇప్పుడు ఇవే సెలవులు జనవరి 16 వరకు సంక్రాంతి సెలవులుగా కొనసాగుతాయని విశ్వ విద్యాలయ రిజిస్టర్ సీహెచ్ఎ రాజేంద్ర ప్రసాద్ ప్రకటించారు. జనవరి 17 తేదీన తిరిగి యధాతధంగా క్లాసులు జరుగుతాయని ప్రకటించారు.

You cannot copy content of this page