TRINETHRAM NEWS

తేదీ : 18/02/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరుమల శ్రీవారి అన్న ప్రసాదం ట్రస్టుకు రూపాయలు 11 కోట్లు భారీ విరాళం ముంబైలోని ప్రసిద్ యూనో ఫ్యామిలీ ట్రస్టుకు చెందిన తుషార్ కుమార్ డొనేషన్ డిడిని తిరుమల తిరుపతి దేవస్థానం అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరికి అందించడం జరిగింది. సందర్భంగా ఆయనను సన్మానించి అభినందించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Donation to Annaprasadam Trust