RMP Dr. Jilani : డాక్టరేట్ పట్టా పొందిన “ఆర్ఎంపి డాక్టర్ జిలాని

TRINETHRAM NEWS

డిండి(గుండ్ల పల్లి )అక్టోబర్ 06 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రములో ఆర్ ఎం పి గా “సామాజిక సేవా” కార్యక్రమాలకు గాను. సేవలదిస్తున్న డాక్టర్ జిలాని గారికి నేడు గ్రామీణ ప్రాంతాలలో నిరుపేదలకు సేవ చేయాలన్న సేవా దృక్పథంతో పేదలకు వైద్య సేవలను “తక్కువ ఖర్చుతో “అందిస్తున్న డాక్టర్ ఎండి. జిలాని . హైదరాబాదులో డే స్ప్రింగ్ థియోలాజికల్ యూనివర్సిటీ యూఎస్ఏ” వారు నిర్వహించిన డాక్టరేట్ పట్టా కార్యక్రమంలో… నల్గొండ జిల్లా డిండి మండల కేంద్రంలో ప్రాథమిక చికిత్స ద్వారా చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తూ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకుగాను నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం నిజాంబాద్ గ్రామానికి చెందిన ఎండి.

జిలానీకి గౌరవ డాక్టరేట్ పట్టాను కార్యక్రమం నిర్వాహకులచే అందుకున్నారు. ఈ కార్యక్రమం అనంతరం డాక్టరేట్ పట్టా పొందిన ఎండి జిలాని మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా అనునిత్యం నిరుపేదల కోసం నేను చేసినటువంటి సేవా కార్యక్రమాలను గాను గౌరవ డాక్టరేట్ పట్టా పొందడం ఎనలేని గర్వకారణం అని తెలిపారు..ఈ డాక్టరేట్ గౌరవంతో సామాజిక సేవ పట్ల మరింత బాధ్యత పెరిగిందని రానున్న రోజుల్లో విస్తృతంగా సేవా కార్యక్రమాలు మరియు డిండి మండల చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Doctorate degree holder "RMP Dr. Jilani

You cannot copy content of this page

Scroll to Top