TRINETHRAM NEWS

రిసార్ట్ లలో dj లకు అనుమతి లేదు -ఎస్పీ నారాయణరెడ్డి
త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి
వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఎస్పీ

రిసార్ట్ లలో అనుమతులు లేకుండా డీజే పెట్టవద్దు…. యువకులు త్రిబుల్ రైడ్ చేయవద్దు

పోలీసులు నిరంతరాయంగా నిఘా నిర్వహిస్తాం… డ్రింక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తాం

జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ నారాయణ రెడ్డి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App