TRINETHRAM NEWS

Distribution of pensions in AP.. Government’s key orders

Trinethram News : ఎన్టీఆర్ భరోసా కింద ప్రజలకు అందించే పెన్షన్ల పంపిణీలో భాగమయ్యే ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల విషయం లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.సెప్టెంబర్ 15 వరకు వీరికి బదిలీలు ఉండవని ఆదేశాలు జారీ చేసింది. మిగతా ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులకు సెప్టెంబర్ 1 నుంచి బదిలీలు చేపడతామని వెల్లడించింది. రేపటి నుంచి ప్రారంభమయ్యే పెన్షన్ల పంపిణీలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం బదిలీలపై ఈ నిర్ణయం తీసుకుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Distribution of pensions in AP.. Government's key orders