TRINETHRAM NEWS

తేదీ : 24/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు దొండపాడు నందుగల ఉమా ఎడ్యుకేషనల్ మరియు టెక్నికల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడ్డ జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం ద్వారా అవసరమైన దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ జరిగింది. అనంతరం ఈ కార్యక్రమంలో మొదటగా సంస్థ కోఆర్డినేటర్ డి.

శ్రీనివాస్ రెడ్డి , మాట్లాడుతూ దివ్యాంగుల పునరావాస కేంద్రం ఉండడం చాలా అవసరమని, దీని ద్వారా అవసరమైన కృత్రిమ అవయవాలు పిజియోథెరపీ, అడి యోలజీ, స్పీచ్ థెరప్ తదితర సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Distribution of artificial limbs