
Trinethram News : హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం లోని నడికూడా మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన యువకులు శనిగరం మండల కేంద్రానికి వెళ్లి హోళీ వేడుకల్లో పాల్గొని తిరిగి తమ గ్రామానికి ఆటో లో వెళుతున్న క్రమంలో గోపాలపురం గ్రామ సమీపంలో ఆటో బోల్తా పడి ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు..పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
