TRINETHRAM NEWS

డిండి(గుండ్ల పల్లి) మార్చి 27 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో తేది 29-03+2025 న గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు తైబజార్ వేలంపాట నిర్వహించబడునని, గ్రామ సెక్రెటరీ ఒకప్రకటనలో తెలియ జేశారు.
వేలంపాటలో పాల్గొనేవారు డిపాజిట్ గా 5000 రూపాయలు చెల్లించి రశీదు పొందాలని, వేలంపాటలో పాల్గొనేవారు దరఖాస్తు ఫారం గ్రామపంచాయతీ నందు లభిస్తుందని ఆసక్తి కలవారు అందరూ పాల్గొనవచ్చును అని ఒక ప్రకటన లో తెలియజేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Dindi Taibazar auction