
డిండి (గుండ్లపల్లి) ఏప్రిల్ 06 త్రినేత్రం న్యూస్. డిండి ప్రాజెక్ట్ లోకి విదేశీ పక్షులు రాకతో ప్రాజెక్టు కొత్త అందాలను సంతరించుకుంది. ప్లేమింగో పక్షుల రాకతో చూపరులకు కనువిందు చేసింది. వాటి కిలకిల రాగాలు చెవులకు వినసొంపుగా వుంటుంది.
దూరాప్రాంతలనుండి శీతాకాలంలో పక్షులు విరివిగా ఇక్కడకు వస్తుంటాయి. ఎన్నోయేళ్ళుగా ఈ తంతు కొనసాగుతుందని స్థానికులు తెలిపారు. సందర్శకులు ఇక్కడికివచ్చిన రక రకాల పక్షులను చూసి మంత్ర ముగ్దులవుతున్నారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
