TRINETHRAM NEWS

డిప్యూటీ సీఎం పవన్‌తో సమావేశమైన దిల్‌రాజు

Trinethram News : Andhra Pradesh : గేమ్ ఛేంజర్‌ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు పవన్‌కల్యాణ్‌ను ఆహ్వానించిన దిల్‌రాజు

సినిమా టికెట్ రేట్ల అంశంతో పాటు, సినీ పరిశ్రమకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చ

విజయవాడలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ఏర్పాట్లు….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App