TRINETHRAM NEWS

ధరూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ దారూర్ మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నూతనంగా ఎన్నికైన విజయభాస్కర్ రెడ్డి, వైస్ చైర్మన్ అశోక్ లకు హృదయపూర్వక శుభాకాంక్షలు మోమిన్ కలాన్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బాలవర్ధన్ రెడ్డి, యువ నాయకులు బలరాంరెడ్డి, అనిల్ రెడ్డి శ్రీనివాస్, శ్రీకాంత్ రెడ్డి, సుధాకర్ తదితరులుపాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App