TRINETHRAM NEWS

రెండో రోజు అయోధ్యకు పోటెత్తిన భక్తులు..

ఈ రోజు బాలరాముడి దర్శనానికి 3 లక్షల మంది వస్తారని అంచనా..

8 వేల మంది పోలీస్‌ సిబ్బందితో భారీ బందోబస్తు..

నిన్న అయోధ్య రాముల వారిని దర్శించుకున్న 5 లక్షల మంది భక్తులు.