త్రినేత్రం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాప్రా మండలం
జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల అంబేద్కర్ నగర్ కాలనీ లో అంగరంగ వైభవంగా దేవి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి, దేవి నవరాత్రి ఉత్సవం లో భాగంలో ఈరోజు హోమగుండం లో ఆ మహా గణనాథుడిని ఆహ్వానించి మరియు లక్ష్మీదేవి హోమం ప్రారంభించడం జరిగింది హోమం నిర్వహించిన భవాని సాములందరూ జగతిని ఏలే జగన్మాతను వేడుకున్నారు, అంబేద్కర్ నగర్ కాలనీ వాసులను ఆ అమ్మవారి కృపా కటాక్షాలు మాపై ఎల్లవేళలా ఉండాలని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకున్నారు, అంబేద్కర్ నగర్ నవరాత్రి ఉత్సవ కమిటీ మెంబర్స్, అబ్బగోని రాజు కుమార్, పుల్లూరి అనిల్ కుమార్, బంటు రాజేష్, కిరణ్ కుమార్, నాగరాజు, నరేష్, ప్రసాద్, నరేందర్, శ్రీకాంత్, శివరాం, సందీప్, హేమంత్, గణేష్, రాజేష్, కార్తీక్, మాత భవానులు, లావణ్య, సోనీ, స్వీటీ, జీవిత, అరుణ, రక్షిత, రెహానా, పెద్ద సంఖ్యలో భక్తులు కాలనీవాసులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App