
ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆధ్వర్యంలో నియోజక వర్గ అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు
త్రినేత్రం న్యూస్. అశ్వారావుపేట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట. నియోజకవర్గానికి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ. రాత్రి పగలు,అనే తేడా లేకుండా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ. హైదరాబాద్ హాస్పిటల్స్ లో ప్రజలకు వైద్యానికి అయ్యే ఖర్చులను చూసుకుంటూ. నియోజకవర్గ అభివృద్ధికి, తనవంతుగా ఎన్నడూ ఏ ఎమ్మెల్యే, చేయని విధంగా గెలిచిన అతి తక్కువ కాలంలోనే ముగ్గురు మంత్రుల అండదండలతో నియోజకవర్గానికి సి,సి రోడ్లు చెక్ డాములు, అలాగే మంచినీటి కొరకు అంగనవాడి బిల్డింగు,లకు కాంపౌండ్ వాల్స్ అలాగే అశ్వారావుపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్, నాయకులు జూపల్లి రమేష్. ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ. అండ దండలతో,మండలం మరింత అభివృద్ధి జరుగుతుందని, ముమ్మరంగా అభివృద్ధి పనులు. జరుగుతున్నాయని ,ఈ ఇందిరమ్మ రాజ్యంలో నియోజకవర్గాన్ని. మరింత అభివృద్ధి చేయాలని, మండల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
