జూలై 7, 2026

WhatsApp Image 2024 10 28 at 9.03.52 PM

TRINETHRAM NEWS

సర్పంపల్లి ప్రాజెక్టు ను అభివృద్ధి చేయండి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కోరిన గొట్టిముక్కల గ్రామ యువకులుసర్పం పల్లి ప్రాజెక్టు లో చేప పిల్లల వితరణ కార్యక్రమం కు వచ్చిన స్పీకర్
సర్పన్ పల్లి ప్రాజెక్టు కు కొట్ పల్లి ప్రాజెక్టు వల్లే నిధులు ఇవ్వాలనికోరారు.ప్రాజెక్టు కుచేపలుపట్టేసమయంలో సరైన రోడ్డులేకఇబ్బందులుపడుతున్నారని,మైన్ రోడ్డు నుంచి ప్రాజెక్టు వరకు సిసీ రోడ్డువేయాలనిఏళ్లుగా పెండింగ్ ఉన్న మత్స్యశాఖ భవనం ను పూర్తి చేసేలా కృషి చేయాలని కోరారు.సర్పంపల్లి ప్రాజెక్టు ను టూరిజం స్పాట్ గా ఏర్పాటు చేయాలనిచెరువు కబ్జా కాకుండా చెరువు చుట్టూ క్రాంచ్ కొట్టాలని కోరారు.- చెరువు వద్ద రూం లను కట్టించాలని చెరువు కాలువలకు మరమత్తులు చేయాలని,దానితో పాటు లీకేజ్ అవుతున్న తూమ్ లను బాగుచేయాలని కోరారు.
పుటికతిత పనులు జరిపి చెరువులో నీటి స్టోరేజ్ శాతాన్ని పెంచాలన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామయువకులువెంకట్,పరశురామ్,నాగేష్,అశోక్,రాజతదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page