
డిండి(గుండ్ల పల్లి) మార్చి 19 త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని తవకలపూర్ కొత్త తండా గ్రామానికి చెందిన శకృ నాయక్ మరియు శేషాయికుంట గ్రామానికి చెందిన ఇంజమూరిసాయి రామ్ లకు మూడు రోజుల క్రితం జరిగిన బైక్ ఆక్సిడెంట్ లో మరణించిన విషయం తెలుసుకొని నేడు వారి కుటుంబ సభ్యలను పరామర్శించి,వారికీభరోస కల్పించిన దేవరకొండ ఎమ్మెల్యే నెనవత్ బాలు నాయక్.
ఈ కార్యక్రమంలో డిండి మండల బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంతినేని వెంకటేశ్వరరావు, మండల పార్టీ రాజేష్ రెడ్డి,ప్రజాప్రతినిధులు వివిధ ప్రజాసంఘాల నాయకులు,యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
