దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ స్వాగత సన్మానం.
డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్
డిండి మండల కేంద్రానికి గురువారం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల నిమిత్తం విచ్చేసిన దేవరకొండ శాసనసభ్యులు నేను బాలు నాయక్ ని సాదరంగా స్వాగతం పలికి శాలువాతో సన్మానించిన డిండి మాజీ సర్పంచ్ మత్స్యకార సొసైటీ డిండి ప్రాజెక్టు చైర్మన్, మండల కాంగ్రెస్ నాయకులు మేకల సాయమ్మ కాశన్న దంపతులు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App