TRINETHRAM NEWS

శ్రీ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ద్వితీయ వార్షిక బ్రహ్మోత్స వాలు కార్యక్రమం లో పాల్గొన్న దేవరకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్

డిండి మండల చెరుకుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో కొలువైన శ్రీ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర వారి ద్వీతీయ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమా లు నిర్వహించిన దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్..

ఈ కార్యక్రమంలో డిండి మండల బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంతినేని వెంకటేశ్వరరావు నాగార్జున రెడ్డి సుమిత్ రెడ్డి శశిధర్ రెడ్డి రఘుపతి నాయక్ డిండి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గడ్డమీద సాయి, డిండి మాజీ ఉప సర్పంచ్ నూకం వెంకటేష్, అవుట మల్లేష్, సిపిఐ పార్టీ నాయకులు బోల్లె శైలేష్, కాంగ్రెస్ నాయకులు బాదమొని శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Balu Naik