TRINETHRAM NEWS

తేదీ : 18/01/2025.
నాటు సారా ధ్వంసం.
కుక్కునూరు 🙁 త్రినేత్రం న్యూస్);
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లా, పోలవరం నియోజకవర్గం, కుక్కునూరు మండలం, వేలేరు గ్రామంలో ఉన్నటువంటి పాములేరు వాగు సమీపంలో నాటు సారా స్థావరంపై దాడి చేయడం సిఐ ఆధ్వర్యంలో జరిగింది. సుమారు గా 600 లీటర్ల బెల్లం. ఊ టను ధ్వంసం చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App