Trinethram News : నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ అంబీర్ లేక్ పరిసరాలు మరియు వాకింగ్ ట్రాక్ సమస్య లను వాకర్స్ తో అడిగి తెలుసుకున్న డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ మరియు 8వ డివిజన్ కార్పొరేటర్ సురేష్ రెడ్డి. ఈ సందర్బంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ మార్నింగ్ వాకర్స్ మేరకు అంబీర్ చెరువు పరిశీలించి వాకర్స్ సమస్య లను ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ద్రుష్టి కి తీసుకుని పోయి సంబంధిత అధికారులతో చర్చించి తొందర్లోనే అత్యుత్తమ సౌకర్యాలతో, ప్రజలకు ఆహ్లాదం పంచేలా అభివృద్ధి చేస్తామని తెలిపారు. వాకింగ్ చేసుకోవడానికి వచ్చే ప్రజలకు ,వృద్దులకు, పిల్లలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాకింగ్ ట్రాక్ ను అన్ని హంగులతో ,సకల సౌకర్యాలతో అన్ని రకాల మౌలిక వసతులు కలిపిస్తామని డిప్యూటీ తెలియచేసారు.ఈ కార్యక్రమంలో మార్నింగ్ వాకర్స్, సీనియర్ సిటిజెన్, ప్రజలు తదితరులు పాల్గొన్నారు..
అంబీర్ చెరువు ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతాం – డిప్యూటీ మేయర్, కార్పొరేటర్
Related Posts
ప్రభుత్వం అంటే నిర్మాణం చేయాలి.. సమాజాన్ని నిలబెట్టాలి: KCR
TRINETHRAM NEWS ప్రభుత్వం అంటే నిర్మాణం చేయాలి.. సమాజాన్ని నిలబెట్టాలి: KCR Trinethram News : Telangana : Nov 09, 2024, ప్రభుత్వం అంటే నిర్మాణం చేయాలని.. సమాజాన్ని నిలబెట్టాలని BRS అధినేత కేసీఆర్ అన్నారు. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో పాలకుర్తి…
Harish Rao : ఇవాళ 30 శాతం వడ్లు దళారుల పాలైంది
TRINETHRAM NEWS ఇవాళ 30 శాతం వడ్లు దళారుల పాలైంది Trinethram News : Telangana : ఈ ప్రభుత్వం కొనడం లేదని రూ.1700, 1800 ధాన్యం దాళరులకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది రూ.2320 మద్దతు ధర, రూ.500 బోనస్ మొత్తం…