TRINETHRAM NEWS

అల్లూరి జిల్లాలో నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన

Trinethram News : అల్లూరి జిల్లా : అనంతగిరి మండలం పినకోట పంచాయతీ పరిధిలోని బల్లగరువులో స్థానికులతో పవన్ సమావేశం

రోడ్ కనెక్టివిటీ సహా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App